టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నేడు రంగంపేటకు మంచు మనోజ్ వెళ్లనున్నాడు. ఈ సందర్బంగా జల్లికట్టులో పాల్గొననున్నాడు హీరో మంచు మనోజ్. ఇందులో భాగంగానే ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనున్నాడు మనోజ్. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు.
మంచు మనోజ్ గారు తిరుపతి ప్రోగ్రామ్ షెడ్యూల్…
*• 10:35 AM: తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవడం.
• 11:00 AM – 12:00 PM: తిరుపతిలోని బంధువుల నివాసానికి వ్యక్తిగత సందర్శన.
• 12:00 PM శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ర్యాలీగా: మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) క్యాంపస్‌కి బయలుదేరడం.
• 12:30 PM: MBUకి చేరుకోవడం.
• 12:50 PMకి: నారావారిపల్లె ను సందర్శించడం
• 1:30 PM: జల్లికట్టు కార్యక్రమానికి హాజరవడం మరియు ప్రెస్ మీట్.
• 2:30 PM: MBU క్యాంపస్‌కి తిరిగి వెళ్లడం.
• 3:30 PM – 4:30 PM: వార్షిక సంప్రదాయంలో భాగంగా అనాథ శరణాలయాలను సందర్శించండం