ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ ప్రారంభం

-

ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ ప్రారంభం అయింది. ఢిల్లీలో ఏఐసీసీ నూతన పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ. ఈ ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Inauguration of Indira Bhawan, the new AICC HQ

5 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించింది నూతన కార్యాలయం కాంగ్రెస్‌. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పార్టీల నేతలు, ఆఫీస్ బేరర్ల కార్యాలయాలు ఇందిరాగాంధీ భవన్ కి మారనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version