మేష రాశి : ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు, మీ ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో- లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండడం అనేది, మిమ్మల్ని, మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి, అద్భుతమయిన మూడ్ ని రప్పించగలదు.
రొమాన్స్ కి మంచి రోజు. ఈ రోజు, మీలక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటె ఎక్కువగా సెట్ చేసుకోవాని ఉద్దేశ్యంలో ఉంటారు- మీరు అనుకున్నంటగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. ఈ రోజు, మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి, వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం.
పరిహారాలుః సంపన్న వ్యాపారం / నిలకడ కలిగిన పని కోసం శివాలయంలో తెల్లజిల్లేడు పూలను ఇవ్వండి.