మార్చిలో పుట్టిన వారి లక్షణాలు

-

ఆంగ్లమాసం ప్రకారం మార్చినెల ప్రతి ఏడాది మూడో నెలగా వస్తుంది. ఈ మాసం చాలా ఆహ్లాదకరమైంది. వసంత రుతువు, వేసవి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే..

మన పుట్టిన రాశులు, నక్షత్రం ప్రభావాలు మనకు తెలియకుండానే మనపై ఉంటుంది. అందుకే పుట్టిన నెల ప్రకారం కూడా వ్యక్తి, వ్యక్తిత్వాన్ని , లక్షణాలను అంచనా వేయవచ్చు. ఈ సందర్భంగా మార్చి మాసంలో పుట్టిన వారి లక్షణాలు ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

 

  • మార్చి నెలలో పుట్టినవారు చాలా ఉదారతతో ఉంటారు. చుట్టూ ఉన్నవారి మనసులను కూడా చాలా సులభంగా గెలుచుకుంటారు.
  • ఇతరులకు సాయం చేయడానికి పాటుపడతారు. సేవను చేయడం ఒక కర్తవ్యంగా భావిస్తారు.
  • మార్చి నెలలో జన్మించిన వారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు.
  • వీరు ఎక్కుడ ఉన్న ప్రశాంత వాతావరణం ఉంటుంది. అరుస్తున్న వారితో ఉండటానికి ఇష్టపడరు.
    వేడి కాఫీ తాగడం చాలా ఇష్టం ఈ రాశివారికి
  • ఎక్కువ శాతం నేచర్‌ను ప్రేమిస్తారు. నదులు, చెట్ల మధ్య అస్వాధించాలని ఇష్టపడతారు.
    పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటారు.
  • తరచూ వారికి జరిగిన గత సంఘటనలను తలచుకుంటారు.
  • మార్చి మాసంలో పుట్టినవారు జీవితాన్ని పూర్తిస్థాయిలో ఎలాంటి విచారం లేకుండా జీవించాలని విశ్వసిస్తారు.
  • కొత్తవాటిని అలవాటు చేసుకోవడం వీరికి చాలా ఈజీ
  • ఎక్కువ శాతం మనసులోనే మాట్లాడుకుంటారు. క్లిష్టపరిస్థితుల్లో ఎప్పటికీ భయపడరు.
  • అంతేకాదు మార్చి మాసంలో పుట్టినవారు భావోద్వేగానికి మద్దతుగా ఉంటారు, అలాగే వీరికి సంగీతం అంటే చాలా ఇష్టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version