గాడ్ ఫాదర్ సినిమాతో మెగా ఐక్యత సాధ్యమేనా.?

-

ఇక చిరంజీవి గతంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి స్వస్తి పలికిన సంగతి అందరికీ తెలిసింది ఇక తర్వాత సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. ఇక దీంతో పవన్ కళ్యాణ్ సొంతగా జనసేన పార్టీని కూడా స్థాపించారు. ఇక దీంతో మెగా కుటుంబంలోని నటులందరూ కూడా పవన్ కళ్యాణ్ అందంగా మేమున్నామని ముందుకు వస్తున్నారు కానీ చిరంజీవి మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మాత్రం తన బాబాయికి ఎప్పుడు తన మద్దతు ఉంటుందని బహిరంగంగా ఎన్నోసార్లు తెలియజేశారు.

ఇక నాగబాబు కూడా ఇప్పటికే జనసేన పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే తాజాగా ఏపీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఈసారి మెగా కాంపౌండ్ నుంచి అందరూ ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల చిరంజీవి తన తమ్ముడిని ఉద్దేశించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి ఫ్యూచర్లో జనసేనకు మద్దతు ఇస్తాను లేదో అని కూడా తెలియజేశారు చిరంజీవి. తను ఒక పార్టీలో తన తమ్ముడు మరొక పార్టీలో ఉండడం చేత.. ఆ తమ్ముడికి చాలా ఇబ్బంది వస్తుందని తాను రాజకీయాలను తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

ఇక అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తానని కరాకండిగా చెప్పలేదు. దీంతో జనసేన పార్టీని వెనుక నుండి చిరంజీవి చక్రం తిప్పుతారా అనే విషయం ఇప్పుడు అందరిలోనూ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక అంతే కాకుండా గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి , పవన్ కళ్యాణ్ నటించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజులలో చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్తారెమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news