బాబోయ్ మెగాస్టార్ ఎనర్జీ ఏంటి..? అస్సలు చూస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..!

-

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. మెగాస్టార్ 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. తన నటన తో మంచితనం తో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా మెగాస్టార్ జిమ్ లో చెమటలు చిందిస్తూ భారీ వర్కౌట్స్ ని చేస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మెగాస్టార్ ఆ మజాకా అని… ఎనర్జీ ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు, మెగాస్టార్ చిరంజీవి జిమ్లో కష్టపడుతున్న వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మెగాస్టార్ ఎప్పుడూ కూడా ఇటువంటి వీడియోస్ ని షేర్ చేయలేదు. ఇటువంటి వీడియో రావడంతో మెగాస్టార్ ఫాన్స్ ఫుల్ అవుతున్నారు ఆ ఎనర్జీ ఏంటని కామెంట్లు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version