Mehreen: నడుముపై చేయి వాల్చి ఫోజులిచ్చిన మెహ్రీన్..ఎద అందాలు అదిరెన్

-

అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ పిర్జాదా..గతంలో బొద్దుగా ఉండేది. కాగా, ఇటీవల కాస్త చిక్కినట్లు కనబడుతోంది. ఈ భామ.. నేచురల్ స్టార్ నాని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ పిక్చర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లోనూ కథానాయికగా నటిస్తోంది.

సోషల్ మీడియాలో తన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది హనీ.. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. సదరు ఫొటోల్లో నడుముపై చేయి వాల్చి ఎద అందాలు ఆరబోసి ధగ ధగ మెరుస్తోంది మెహ్రీన్. వైట్ కలర్ లెహంగాలో దిగిన ఫొటోల్లో మెహ్రీన్ చూపులతోనే మత్తెక్కిస్తోంది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘గార్జియస్ లుక్స్ బేబీ, హాట్, వెరీ నైస్, సూపర్బ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.ఈ భామ తెలుగు ప్రేక్షకులకు చివరగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మంచి రోజులొచ్చాయి’ చిత్రంలో కనిపించింది.

త్వరలో విడుదల కానున్న ‘F3’ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ‘హనీ’గా నటించింది ఈ సుందరి. ప్రస్తుతం కన్నడ ఫిల్మ్ ‘నీ సిగూవరేగు’ చిత్రం కూడా చేస్తోంది ఈ అమ్మడు. ఈ చిత్రంతోనే హీరోయిన్ గా శాండల్ వుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది మెహ్రీన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version