Mehreenpirzada : ఎఫ్ 3 నుంచి అదిరిపోయే పోస్టర్

-

విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ సినిమా ఎఫ్‌ 3. ఈ సినిమా ను సూపర్‌ హిట్‌ దర్శకుడు అనీల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఎఫ్‌ 3 సినిమా దాదాపు 80 కోట్ల బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దిల్‌ రాజ్‌ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. తొలి భాగం కేవలం 30 కోట్ల లోపు పూర్తి అయింది. ఆ సినిమా దాదాపు 130 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఇక ప్రస్తుతం ఎఫ్‌ 3 షూటింగ్‌ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ కూడా చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్య ంలోనే.. ఎఫ్‌ 3 రిలీజ్‌ డేట్‌ నున చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2022 ఫిబ్రవరి 25 వ తేదీన ఈ సినిమా ను థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. మెహ్రీన్‌ పుట్టిన రోజు ఇవాళ కావడంతో.. ఓ లవ్లీ పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్‌ లో చాలా క్యూట్‌ గా ఉంది మెహ్రీన్‌.

Read more RELATED
Recommended to you

Latest news