ఓటీటీ లోకి వచ్చేస్తున్న మెర్రీ క్రిస్మస్ మూవీ..!

-

విజయ్ సేతుపతి కత్రినా కైఫ్ జంటగా నటించిన బాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా మెర్రి క్రిస్మస్ జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది. మర్డర్ మిస్టరీ సినిమాగా వచ్చింది ఈ సినిమాకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి కత్రినా కైఫ్ అద్భుతంగా నటించారు. శ్రీరామ్ రాఘవన్ మూవీస్ కి మామూలు క్రేజ్ ఉండదు. ఓ రేంజ్ లో తన సినిమాలు ఉంటాయి.

- Advertisement -

ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను బాగా ఇష్టపడుతుంటారు ఈ మూవీ ఓటీటీ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. దాదాపు 60 కోట్లకు ఈ సినిమా ఓటీటీ స్రీమింగ్ హక్కులని నెట్లో దక్కించుకుంది బర్డ్ ఇన్ ఏ క్రేజ్ ఆధారంగా ఈ సినిమాని తీసుకురావడం జరిగింది తెలుగు తో పాటగా హిందీ తమిళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో మార్చి 8న స్ట్రీమింగ్ కాబోతోంది. హిందీ తో పాటుగా తెలుగులో అలానే తమిళ్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...