షర్మిల పై పేటీఎం కుక్కలా దాడి బాధాకరం: నారా లోకేష్

-

షర్మిల మీద వైసిపి పేటియం కుక్కలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎవరికి పుట్టావని పెళ్లిళ్ల ఎన్ని అని మాట్లాడుతున్నారని వీరిని ఇలాగే వదిలేస్తే వైఎస్ పరువు కూడా తీసేసే పరిస్థితి ఉందని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శంఖారావం లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పాతపట్నంలో జరిగిన సభలో అయిన మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఒక శాపం ఉందని అది నేను చెప్తే తల పగిలిపోతుందని అన్నారు.

- Advertisement -

మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు లోకేష్. పాదయాత్రలో దొరికిన ప్రతి మహిళకి ముద్దులు పెట్టారని తర్వాత గుద్దులు గుడ్డారని విమర్శించారు లోకేష్ డీఎస్సీ వేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య, 6500 కానిస్టేబుల్ పోస్టులు ఇలా ఎన్నికలకు ముందు ఎన్నో చెప్పి మోసం చేశారని ఇప్పటి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉందని పోస్టులు కూడా తక్కువే అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...