దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వం లో ఆర్యవైశ్యులకు గుర్తింపులేదని అన్నారు. చంద్రబాబు ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకున్నారని వెళ్ళంపల్లి ఆరోపించారు. చంద్రబాబు గత ఎన్నికల ముందు మాత్రమే కోర్పొరేషన్ ఏర్పాట చేశారని….ఆర్యవైశ్యులు రాజకీయంగా ముందుకు రావాలని అన్నారు.
దేశం లో ఏ ముఖ్యమంత్రి ఇవ్వన్నన్ని ఇల్లు జగన్ ఇచ్చారు : వెల్లంపల్లి
-