గన్ చేసిన నిర్వాహం…రైతులకు యూరియా కోసం రూ.2 కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే!

-

 

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని, రేవంత్ రెడ్డిని కలిసి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇటీవల లారీ లోడ్ యూరియాను బ్లాక్‌లో అమ్ముతూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ నాగు నాయక్ పట్టుబడ్డారు.

batthula
batthula

లారీ యూరియా లోడ్‌ను బ్లాక్‌లో మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ అమ్మేశాడ‌ట‌. వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పీఏ అంటూ, లారీ లోడ్‌ యూరియాను బ్లాక్‌లో అమ్మేశాడ‌ట‌ గన్‌మెన్ నాగు నాయక్. ఇక ఇది బ‌య‌టకు వ‌చ్చిన రెండు రోజుల‌కే తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని, రేవంత్ రెడ్డిని కలిసి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news