ఇవాళ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ !

-

చార్మినార్ వద్ద హై అలెర్ట్. చార్మినార్ వద్ద సందడి చేయనున్నారు ప్రపంచ సుందరీమణులు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించనున్నారు ప్రపంచ అందగత్తెలు. చార్మినార్ నుంచి చౌమహల్లా వరకు హెరిటేజ్ వాక్ చేయనున్నారు.

Miss World to make a splash at Charminar
Miss World to make a splash at Charminar

లాడ్ బజార్‌లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు, అలంకరణ వస్తువుల కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ముస్తాబవుతున్నాయి చార్మినార్ పరిసర ప్రాంతాలు. కాగా మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇవాళ చార్మినార్ వద్ద పోటీదారుల హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు ఉండనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news