charminar

BREAKING : పాతబస్తీలో కలకలం..చార్మినార్‌కు బాంబు బెదిరింపు

చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా అగంతకులు బెదిరింపులు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్ పాత్ లపై షాపులను కూడా తొలగించారు. ఇదిలా ఉంటే, నవంబర్ 15వ తేదీ రాత్రి...

ఛార్మినార్‌ టార్గెట్‌గా కమలం.. సక్సెస్ అవుతుందా?

హైదరాబాద్‌లో ఛార్మినార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు...ఛార్మినార్ కట్టడానికి గాని, ఆ ప్రాంతానికి గాని ప్రత్యేక చరిత్ర ఉంది. ఆ చరిత్రని కాసేపు పక్కన పెడితే ఛార్మినార్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ముస్లిం అభ్యర్ధి మాత్రమే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఎందుకంటే...

పాతబస్తీలో హైఅలర్ట్.. భారీగా భద్రతా బలగాల మోహరింపు!!

పాతబస్తీలో పోలీసులు హై అలర్ట్ విధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన కోసం ముస్లింలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసుల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం....

చార్మినార్‌ వద్ద హైటెన్షన్‌..భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పోలీసుల భారీ భద్రత

హైదరాబాద్ : పాతబస్తీ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. యూపీ సీఎం యోగి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల యోగి భాగ్య లక్ష్మి అమ్మవారి దర్శనం రేపటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముందస్తు చర్యల్లో భాగంగా...

చార్మినార్ వద్ద 500 నోట్ల వర్షం..ఎగబడ్డ జనం..వీడియో..

హైదరాబాద్ చార్మినార్ వద్ద ఓ వ్యక్తి 500 రుపాయల నోట్లను గాల్లోకి విసురుతూ కనిపించాడు..ఇందుకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..నగరంలోని గుల్జార్ హౌజ్ రోడ్డులో కార్లు, ఇతర వాహనాలపై వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి షాకయ్యారు. సదరు వీడియోలో కుర్తా, పైజామా ధరించిన ఓ వ్యక్తి గుల్జార్ హౌస్...

భాగ్యలక్ష్మి టెంపుల్ ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా : రాజా సింగ్

భాగ్యలక్ష్మి టెంపుల్ ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తానని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోప్ టాప్ ప్రోగ్రాం చేసెవాళ్లపై చర్యలు తీసుకోవాలని.. మసీద్ వద్ద మేము కూడా సంతకాలు తీసుకోవాలా ? అని నిలదీశారు. అలా చేస్తే రాష్ట్రంలో...

బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు: వి హనుమంత రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. బండి సంజయ్ మళ్ళీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్ లోని భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి పై ఎవరూ చేయి వేయారని ఆయన అన్నారు. అమ్మవారిని తాము కూడా...

భాగ్య లక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుంటే మీకు నమాజ్ గుర్తుకొచ్చిందా..?: బండి సంజయ్

భాగ్య లక్ష్మీ ఆలయాన్ని మేము దర్శించుకుంటే మీకు నమాజ్ గుర్తుకు వచ్చిందా..? అని కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ ను ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఓల్డ్ సిటీ, న్యూసిటీగా ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. ఏదో ఒక అంశాన్ని వివాదాస్పదం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. భాగ్యలక్మీ గుడి తొలిగిస్తాం,...

చార్మినార్ వద్ద నమాజ్ కు అనుమతించాలి: కాంగ్రెస్ లీడర్

దేశవ్యాప్తంగా కుతుబ్ మినార్, జ్ఞానవాపి, షాహీ ఈద్గా ఇలా పలు రకాల వివాదాస్పద అంశాలపై చర్చజరుగుతోంది. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే తాజాగా మరో వివాదం ముందుకు వచ్చింది. హైదరాబాద్ చార్మినార్ వద్ద ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ లీడర్ రషీద్ ఖాన్ సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించారు. దీంతో మరోసారి వివాదం రాజుకుంది....

Breaking : చార్మినార్‌లో అగ్నిప్రమాదం.. తృటి తప్పిన ప్రమాదం..

నగరంలోని చార్మినార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్‌లోని లాడ్ బజార్‌లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో క్రమంగా మంటలు షాప్‌ మొత్తం వ్యాపించడంతో.. దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక...
- Advertisement -

Latest News

ఆ యంగ్ హీరోయిన్ కోసం కొట్టుకు చస్తున్న హీరోలు..!!

సినిమా పరిశ్రమ లో కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. క్రేజ్ ఉన్న వారి కోసం జనాలు ముందుగానే కర్చీఫ్ వేస్తారు. వారికి క్రేజ్ లేక పోతే...
- Advertisement -

పోరాడి ఓడిన భారత్‌.. రెండో వన్డేలోనూ బంగ్లాదేశ్‌ విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో...

రాష్ట్రంలో పాలన ఎప్పుడో గాడి తప్పింది : పృథ్వీ

వైసీపీ పద్ధతులు నచ్చకపోవడంతోనే.. పార్టీలో నుంచి బయటికి వచ్చానని సినీ నటుడు పృథ్వీరాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎప్పుడో గాడి తప్పిందనని ఆయన వ్యాఖ్యానించారు. పృథ్వీ ప్రస్తుతం 'ఏపీ జీరో ఫోర్...

ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? : బండి సంజయ్‌

ప్రజాసంగ్రామ యాత్రపేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ 5వ విడత పాదయాత్ర ఇటీవల ప్రారంభమైంది. అయితే.. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. 5వ విడత పాదయాత్రలో...

ఇలాంటి ఆసనాలు ఒకసారి చేస్తే మగవాళ్ళు రెచ్చిపోతారని తెలుసా?

శృంగారం అనేది చెప్పుకుంటే అర్థం కాదు..ఆ అనుభూతి ఆస్వాధిస్తే తెలుస్తుంది అని చాలా మంది అంటున్నారు..అయితే ఈ రోజుల్లో ఎవరూ అందులో తృప్తి పొందలెకున్నారు.. అలాంటి వారు యోగా చెయ్యడం మేలని నిపుణులు...