ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్: అచ్చెంనాయుడు ప్రతిపక్ష పాత్రకు కూడా అనర్హుడు

-

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పలు కామెంట్స్ చేసారు. నాదైవం జగన్ పాదాలకు నా నమస్కారం అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. రౌడీ ,గుండా, హాత్యారాజకియాలు చెస్తూ కింజరాపు కుటుంబం గెలుస్తోంది అని చెప్పారు. రిగ్గింగులు చేసినా కూడా మెజార్టీ తక్కువే అని అలానే గెలుపొందారు అన్నారు. ఈసారి కింజరాపు వాళ్ల ఆటలు సాగవని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.

మేము ఈ సారి మంచి మెజార్టిల తో ఈసారి గెలుపొందుతాం అని చెప్పారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. టెక్కలి లో ఏ గ్రూపులు లేవు అని అంతా కష్టపడి పని చేస్తాం అని చెప్పారు. అలానే అచ్చెం నాయుడు నాలుగున్నర ఏళ్ళు టెక్కలి లో కనపడటం లేదన్నారు. అచ్చెంనాయుడు కనీసం ప్రతిపక్ష పాత్రకు కూడా అనర్హుడు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news