హైదరాబాద్‌వాసులకు అలర్ట్‌.. రేపు 19 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

-

దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. పలు కారణాల వల్ల ఫిబ్రవరి 27న 19 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్- లింగపల్లి, ఫలక్నుమా- లింగంపల్లి, లింగంపల్లి- ఫలక్నుమా, రామచంద్రాపురం- ఫలక్ నుమా, ఫలక్ నుమా- రామచంద్రాపురం, ఫలక్ నుమా- హైదరాబాద్ రూట్ల మధ్య పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

 

47135 – లింగంపల్లి- హైదరాబాద్

47137 – లింగంపల్లి – హైదరాబాద్

47110 – హైదరాబాద్ – లింగంపల్లి

47111- హైదరాబాద్ – లింగంపల్లి

47119 – హైదరాబాద్ – లింగంపల్లి

47160 – ఫలక్ నుమా – లింగంపల్లి

47156- ఫలక్ నుమా – లింగంపల్లి

47158- ఫలక్ నుమా- లింగంపల్లి

47214- ఫలక్ నుమా – లింగంపల్లి

47216- ఫలక్ నుమా – లింగంపల్లి

47181- లింగంపల్లి – ఫలక్ నుమా

47186- లింగంపల్లి – ఫలక్ నుమా

47212- లింగంపల్లి – ఫలక్ నుమా

47183 – లింగంపల్లి – ఫలక్ నుమా

47185- లింగంపల్లి – ఫలక్ నుమా

47217- లింగంపల్లి – ఫలక్ నుమా

47177 – రామచంద్రాపురం – ఫలక్ నుమా

47218- ఫలక్ నుమా – రామచంద్రాపురం

47201- ఫలక్ నుమా – హైదరాబాద్

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version