ఆక్సిమీటర్ కి బదులుగా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి మొబైల్ యాప్…!

-

ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి ఆక్సిమీటర్ ని కొనక్కర్లేదు. ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకో వచ్చు. కరోనా కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే వాటిలో ఆక్సిజన్ సమస్య కూడా ఉంటోంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఆక్సి మీటర్ ని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు.

అయితే కోల్కత్తా బెస్ట్ హెల్త్ కేర్ స్టార్టప్ CarePlix Vital అనే మొబైల్ అప్లికేషన్లు తీసుకువచ్చింది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్, పల్స్ మరియు రెస్పిరేటరీ రేట్ ని చూపిస్తుంది. అయితే అప్లికేషన్ ఎలా పని చేస్తుంది అనేది చూస్తే… స్మార్ట్ ఫోన్ లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫింగర్ అక్కడ పెడితే సెకండ్ల లో ఆక్సిజన్ శాచ్యురేషన్ spo2 , పల్స్ మరియు రెస్పిరేటరీ రేట్స్ డివైస్ మీద డిస్ప్లే అవుతాయి.

స్మార్ట్ వాచ్ మొదలైన వాటిలో కూడా మనం వీటిని చూసుకోవచ్చు. దీని కోసం మాట్లాడుతూ మామూలుగా అయితే మనకి వాచ్ మొదలైన వాటిలో సెన్సార్ ఉంటాయి. కానీ ఫోన్ లో మనకి ఫ్లాష్ లైట్ మరియు రేర్ కెమెరా ఉంటాయి అని అన్నారు.

అక్కడ మనం ఫింగర్ పెడితే సెకండ్స్ లో క్యాలిక్యులేటర్ చేసే చెబుతుందని అంటున్నారు. అయితే దీని మీద క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించాలని 96% హార్ట్ బీట్ ని ఎఫెక్టివ్ గ చూపిస్తే.. 98% ఆక్సిజెన్ లెవెల్స్ ని ఎఫెక్టివ్ గా ఇది చూపిస్తోందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version