ఇది మోడీ హామీ..!

-

లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బిజెపి ముందుకు సాగుతోంది. దేశాభివృద్ధికి మోడీ గ్యారెంటీ పేరు తో బిజెపి ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతోంది. ఆదివారం అంబెడ్కర్ జయంతి సందర్భంగా బీజేపీ సంకల్ప పత్ర విడుదల చేశారు.

సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం లో భాగంగా కేరళలోని తిరువనంతపురం లో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు ఐదేళ్ల లో భారత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇది మోడీ హామీ అని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకి కేంద్రంగా మారుతుందని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version