రకుల్ పెళ్లి కి మాత్రం మోడీ విష్ చేయడానికి కారణం ఏమిటో తెలుసా..?

-

ప్రధాని నరేంద్ర మోడీ సాధారణంగా అందర్నీ విష్ చేయరు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి మాత్రం మోడీ విష్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈనెల 21న వీళ్ళ పెళ్లి జరిగింది వీళ్ళ పెళ్ళికి చాలామంది సినీ ప్రముఖులు వెళ్లారు ఈ జంటని ఆశీర్వదించారు.

కొంతమంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రకుల్ ప్రీత్ సింగ్ జాకి ని మోడీ విష్ చేశారు అందుకు ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే మోడీ మాట మేరకే రకుల్ గోవాలో పెళ్లి చేసుకున్నారు. ముందు ఆమె విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ మోడీ మాట మేరకు ఆమె గోవాలో పెళ్లి చేసుకున్నారు సీఎం ఇంప్రెస్ అయ్యి ఈ జంటని విష్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version