రేప్ కేసుపై స్పందించిన హోం మంత్రి..నా మనవడి ప్రమేయం లేదు !

-

జూబ్లీ హిల్స్‌ మైనర్‌ బాలిక రేప్ కేసుపై స్పందించారు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగింది…చైర్మన్ తొలగింపు బోర్డు పరిధిలో ఉందని ఆయన పేర్కొన్నారు. పబ్ వ్యవహారంలో నా మనువడు ఉన్నారని కొందరు అనవసర ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు అది నిజం కాదని తేలిందని… పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి….సెల్ ఫోన్ లు ఇవ్వని ఇప్పుడు వచ్చాయన్నారు. హైదరాబాద్ రేప్ వ్యవహారం లో పోలీసులు తమ పని తాము చెనుకుంటు వెళ్తున్నారని స్పష్టం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పై కేసు వేరు…రాజకీయా సంబంధాలు వేరు అని గుర్తు పెట్టుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version