తెలంగాణ రైతులకు శుభవార్త…ఎల్లుండి 3 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు !

-

తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీ పై తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎల్లుండి మూడు లక్షల మంది ఖాతాలలో రుణమాఫీ డబ్బులు వేస్తామని ఆయన ప్రకటించారు. పలు కారణాల వల్ల రుణమాఫీ నిలిచిన… మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి… డబ్బులు వేయబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది.

Money into the accounts of 3 lakh people from Ellundi

ఈనెల 30వ తేదీన 3 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు వేస్తామని… హామీ ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తారని చెప్పడం జరిగింది. వరి ధాన్యం దిగుబడి చేయడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో పండిన పాడి పంటలు మలేషియా అలాగే పిలిప్పిన్స్ దేశాలకు కూడా వెళ్తున్నాయని.. వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Latest news