ఓటీటీ లోకి వచ్చేసిన మంకీ మ్యాన్..!

-

శోభిత ధూళిపాల దేవ్ పటేల్ కాంబినేషన్లో వచ్చిన మంకీ మ్యాన్ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామా గా తెర మీదకు వచ్చింది. ఈ మూవీకి దేవ్ పటేల్ దర్శకత్వం వహించారు. దేవ్ వెయిటర్ పాత్రలో నటించగా శోభిత బార్ డాన్సర్ గా ఈ సినిమాలో నటించింది రిలీజ్ కి ముందు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

హనుమంతుడి స్ఫూర్తితో రూపొందిన ఈ హాలీవుడ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన హిట్ టాక్ సొంతం చేసుకుని సెన్సార్ ఇబ్బందులు కారణంగా భారత్ లో మాత్రం రిలీజ్ అవ్వలేదు దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందని అందరూ ఎదురుచూశారు. సడన్గా ఓటీటీ లోకి వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ ఆపిల్ టీవీ ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది మంకీ మ్యాన్ మూవీ కేవలం రెంట్ విధానంలో మాత్రమే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version