కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థత కి గురయ్యారు. ఇక వివరాల లోకి వెళితే.. మాదిగల కి కాంగ్రెస్ పార్టీ లో అన్యాయం చేసారు అని నిన్న దీక్ష చేసారు. అయితే ఆయన దీక్ష చెయ్యడం కారణంగా నేడు ఇబ్బందికి గురయ్యారు.
కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకి అస్వస్థత.
మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం చేశారంటూ నిన్న దీక్ష చేయడంతో పడిపోయిన బీపీ, షుగర్ లెవల్స్.
బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు. pic.twitter.com/atR4DeENim
— Telugu Scribe (@TeluguScribe) April 20, 2024
మాదిగల కి కాంగ్రెస్ పార్టీ లో అన్యాయం చేసారు అని నిన్న దీక్ష చెయ్యడం వల్ల మోత్కుపల్లి నర్సింహులు బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి అని వైద్యులు అంటున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు బేగంపేట లోని వెల్నెస్ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మోత్కుపల్లి నర్సింహులు బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి అని డాక్టర్లు చెప్పారు.