పింక్ బికినీలో సెగలు రేపుతున్న మౌని రాయ్..!

-

ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు అందాల ప్రదర్శనకు అడ్డు అదుపు లేకుండా పూర్తిగా ఎక్స్పోజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా సెలబ్రిటీ ఫేమ్ హిందీలో మైంటైన్ చేయాలి అంటే ఈమాత్రం ఎక్స్పోజ్ చేయక తప్పదు అని చెబుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ బ్యూటీలు తమ అందాన్ని ఆధాయంగా కూడా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇక స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది ఫాలో అవుతూ ఉంటారు.అందులో అందరినీ ఎక్కువగా ఆకర్షించేది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. హీరోయిన్స్ అయితే ఇంకా ఎక్కువమందిని అట్రాక్ట్ చేస్తున్నారు. హీరోలు సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటే.. హీరోయిన్లు మాత్రం అందచందాలతో అభిమానులను పోగు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా వారు షేర్ చేసే హాట్ ఫోటోలకు ఇంస్టాగ్రామ్ లో లక్షల వ్యూస్ రావడమే కాదు అటు హీరోయిన్లకు గుర్తింపుతో పాటు డిజిటల్ మనీ కూడా లభిస్తోంది. బాలీవుడ్లో హీరోయిన్లు ఒకరిని మించి మరొకరు ఇంస్టాగ్రామ్ లో అందాల ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా, ఐటెం గాళ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్ గర్ల్ మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా బ్రహ్మాస్త్ర సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించిన ఈమె తాజాగా హాట్ పింక్ కలర్ బికినీ వేసుకొని టెంప్టింగ్ ఫోజులతో మెస్మరైజ్ చేసింది.

ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకోగా ఫోటోలు పెట్టిన గంటలోనే మూడు లక్షల పైగా వ్యూస్ లభించాయి. అంతేకాదు ఈ ఫోటోలకు లైకులతో పాటు రెడ్ హార్ట్ అలాగే ఫైర్ ఎమోజిలను కూడా నేటిజెన్లు షేర్ చేస్తున్నారు.రొమాంటిక్ యాంగిల్ లో నిలబడి మత్తుగా గమ్మత్తు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మౌని షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version