జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు… జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Movie theaters to close from June 1

ఈ సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు.

జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్..!

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు

హాజరైన నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు

అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పిన ఎగ్జిబిటర్లు

పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం

Read more RELATED
Recommended to you

Latest news