Mr Bachchan OTT: ఓటీటీలోకి ‘మిస్టర్‌ బచ్చన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

-

Mr Bachchan: రవితేజ హీరోగా నటించిన భారీ చిత్రం మిస్టర్ బచ్చన్ నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చింది. బాక్స్ ఆఫీస్ రన్ నిరాశపరిచిన మిస్టర్ బచ్చన్ ఓటీటీ డేట్‌ ను ఫిక్స్‌ చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Mr Bachchan OTT Streaming Date Locked

భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో రిలీజ్‌ అయిన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది మిస్టర్‌ బచ్చన్‌ మూవీ. ఇక ఈ సినిమా OTT హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు రికార్డ్ స్థాయిలో రూ. 33 కోట్లకు అమ్ముడయ్యాయి, ఇది రవితేజ సినిమాల్లో అత్యధికం కావడం విశేషం. ఇది ఇలా ఉండగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15న విడుద లైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version