Nabha Natesh : పరవశంలో నభా నటేశ్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

-

నభా నటేశ్.. ఈ ఇస్మార్ట్ భామ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. స్కిన్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సులో థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. పరవశంలో బోల్డు పోజులిస్తూ సోషల్  మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నభా తాజాగా తన ఫొటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్కిన్ కలర్ డ్రెస్సులో తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఫిదా చేసింది. బోల్డ్ లుక్స్ లో కుర్రకారుకు చెమటలు పుట్టించింది. సోఫాలో కూర్చుని పరవశంగా చూస్తూ మైమరిచిపోయింది.

నభా ఫొటోలు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. ఈ ఇస్మార్ట్ బ్యూటీ చాలా హాట్ గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నభా అందానికి మేం ఫిదా అంటూ తెగ పొగిడేస్తున్నారు. హాట్ ట్రీట్ తో చెమటలు పట్టించేస్తున్నావంటూ కామెంట్లతో ఇన్ బాక్స్ ను నింపేస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version