సరిపోదా శనివారం కి.. నాని ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!’

-

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస హిట్స్ తో దూసుకు వెళ్ళిపోతున్నారు. దసరా హాయ్ నాన్న వంటి సినిమాలతో విజయాలని అందుకున్నారు నాని. ఇక ఇప్పుడు నాని తన రెమ్యూనరేషన్ ని మరింత పెంచేశారు. తాజా సమాచారం ప్రకారం తన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం కోసం 25 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారట నాని.

చెప్పాలంటే ఇప్పటిదాకా నాని ఇప్పటి వరకు ఈ రేంజ్ లో పారితోషకం తీసుకోలేదు కానీ ఈ సినిమా కోసం అత్యధిక రెమ్యునెరేషన్ తీసుకుంటున్నారు నాని. పైగా ఈ సినిమా ఓటిటి రైట్స్ కూడా రీసెంట్గా ఎక్కువ ధరికే అమ్ముడు అయినట్లు తెలుస్తోంది ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 45 కోట్లకి దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version