“గ్రేట్ ఇండియ‌న్ మ‌ర్డ‌ర్“ వెబ్ సిరీస్‌ లా వివేకా హత్య కేసు – నారా లోకేష్ సంచలనం

-

“గ్రేట్ ఇండియ‌న్ మ‌ర్డ‌ర్“ వెబ్ సిరీస్‌ లా వివేకా హత్య కేసు ఉందంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ మ‌ర్డ‌ర్ కేసులో అబ్బాయ్ చెబుతున్న క‌ట్టుక‌థల‌తో డిస్నీ హాట్ స్టార్‌లో వ‌చ్చే “గ్రేట్ ఇండియ‌న్ మ‌ర్డ‌ర్“ వెబ్ సిరీస్‌ని త‌ల‌ద‌న్నే సిరీస్ తీయొచ్చు అంటూ ఓ సంచలన పోస్ట్‌ పెట్టారు నారా లోకేష్‌.

అస‌లు హంత‌కులెవ‌రో కామెంట్ చేయండని పోల్‌ కూడా నిర్వహించారు నారా లోకేష్‌. పెదపప్పూరు పోలీస్ స్టేషన్ సమీపంలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నాను.పెదపప్పూరు జెడ్పీ హైస్కూల్ వద్ద విద్యార్థులు, స్థానికులతో భేటీ అయ్యాను. పసలూరులో స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యల‌పై నాకు వినతిపత్రం సమర్పించారని తెలిపారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version