గోవా విషాదంపై ప్రధాని మోదీ ట్వీట్

-

గోవా విషాదంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శిర్గావ్‌ విషాదంపై ప్రధాని మోదీ ఎమోషనల్ అయ్యారు. ఈ ఘటనలో మృతి చెందినవారికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోడీ. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది ప్రధాని మోడీ కార్యాలయం.

6 dead in Lairai Devi temple in Shrigao, PM Modi dials CM Pramod Sawant
6 dead in Lairai Devi temple in Shrigao, PM Modi dials CM Pramod Sawant

కాగా, పర్యాటక ప్రాంతమైన గోవాలో పెను విషాదం చోటుచేసుకుంది. గోవాలోని ఓ ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో ఏకంగా ఏడుగురు భక్తులు మరణించారు. ఈ సంఘటన తాజాగా జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీగావ్‌లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news