ఇండియాలో మరో పెను ప్రమాదం నెలకొంది. విమానం గాలిలో ఉండగానే కిటికీ ఫ్రేమ్ ఊడింది. పూణే నుంచి గోవా వెళ్తున్న విమానం విమానం గాలిలో ఉండగానే కిటికీ ఫ్రేమ్ ఊడింది. గాలిలో ఉండగానే కిటికీ ఫ్రేమ్ ఊడినట్లు ప్రకటించింది విమానయాన సంస్థ స్పైస్‌జెట్.

దీని ద్వారా ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది. విమానం పూణేలో దిగిన తర్వాత నియమాలకు అనుగుణంగా ఫ్రేమ్ బిగించినట్లు వెల్లడించింది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.