ఓటాన్ బడ్జెట్కు సిద్ధమైన కేంద్రం..ఇవాళ అఖిలపక్ష సమావేశం

-

పార్లమెంటులో రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు సమావేశానికి హాజరు కావాలని అన్ని పార్లమెంటరీ పార్టీలను కోరింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరడంతో పాటు కొత్త భద్రత ఏర్పాట్లను ప్రధాని మోదీ వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Ahead of Budget session, all-party meeting in Parliament begins

రేపు మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 9 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర సర్కార్‌. సార్వత్రిక ఎన్నికల ముందు చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే… అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రజలకు ఎలాంటి ఆఫర్లు కేంద్రం ప్రకటిస్తుందోననే ఆలోచన అందరిలోనూ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version