ప్రయాణికులకు అలర్ట్..హైదరాబాద్-మస్కట్ మధ్య విమాన సర్వీస్

-

తెలుగు ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మస్కట్ కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. ప్రతి ఆది, మంగళ, బుధ, శుక్రవారంలో తెల్లవారుజామున 3:55 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరనున్న సలాం ఎయిర్ లైన్స్ విమానం ఉదయం 6 గంటలకు మస్కట్ కు చేరుకుంటుంది.

Air service between Hyderabad-Muscat

తిరిగి రాత్రి 10:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 2: 55 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. గతంలో మస్కట్ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు తెలుగు ప్రజలు. ఇక ఇప్పుడు హైదరాబాద్-మస్కట్ మధ్య విమాన సర్వీస్ ఏర్పాటు కానుండటంతో.. తెలుగు ప్రజల కష్టాలు తీరనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version