BJP: కొరడాతో కొట్టుకున్న అన్నామలై.. వీడియో వైరల్ !

-

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై..వింత స్టైల్‌ లో నిరసన తెలిపారు. లైంగిక వేధింపుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని కొరడాతో కొట్టుకున్నాడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.

Annamalai now whipped himself also vowed not to wear slippers watch VIDEO

అన్నా యూనివర్సిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని నిరసనగా కొరడాతో కొట్టుకున్నాడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. DMK ను గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనని అన్నామలై నిన్న శపథం చేసిన సంగతి తెలిసిందే. అయితే… ని కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news