Tamilnadu

BREAKING : మరోసారి ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్

తమిళ్‌ స్టార్‌ హీరో, రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఆయన ఉదయం నుంచి ఆస్వస్థతకు గురి కావడంతో... చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కమల్‌ హాసన్‌ ను చేర్పించినట్లు సమాచారం అందుతోంది. అయితే.. కమల్‌ హాసన్‌ ఎందుకు ఆస్పత్రిలో చేరాడు.. అసలేం జరిగింది... అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు....

కరోనా విజృంభణ.. తమిళనాడులో నేడు లాక్ డౌన్

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో... చాలా రాష్ట్రాలు కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తమిళనాడు సర్కార్‌ ప్రతి ఆదివారం లాక్‌ డౌన్‌ ను విధించాలని నిర్ణయం తీసుకుంది. స్టాలిన్‌ సర్కార్‌ నిర్ణయం మేరకు గత ఆదివారం నుంచే ఈ...

కెసిఆర్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ “కల్యాణలక్ష్మి” పథకం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పేదింటి ఆడబిడ్డలు పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా మేనమామ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో ఓ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆడబిడ్డ కు పెండ్లి కోసం...

ప్రముఖ నటి ఖుష్బూ కు కరోనా పాజిటివ్

ప్రస్తుతం ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తోంది. దీంతో చాలామంది రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు అలాగే సెలబ్రిటీలు, క్రీడాకారులు కరోనా బారిన పడుతున్నారు. ఇక తాజాగా బీజేపీ నేత, ప్రముఖ నటి కుష్బూ కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థత కు లోనైనా...

తమిళనాడులో విషాదం.. కరోనా భయంతో..తల్లి, కొడుకు సుసైడ్‌

తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది.. కరోనా భయంతో... తల్లీ, కొడుకు సూసైడ్‌ చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మధురై ఎంజీఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న జ్యోతిక అనే మహిళకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతోన్న ఆమె.. కరోనా వచ్చిందేమోనని భయానికి లోనైంది. ఈ తరుణంలోనే... విషం...

నేటి నుంచి తమిళనాడులో పూర్తి స్థాయి లాక్ డౌన్ !

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతోంది. రోజు రోజు కు ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ప్రతి రోజు లక్ష కు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ ను అమలు చేయాలని...

BREAKING : తమిళనాడు లో లాక్ డౌన్ ప్రకటన

కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న తరుణంలో... తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే కట్టడి మార్గమని నిర్ణయం తీసుకున్న... తమిళనాడు సర్కార్ ఈ నెల 9 నుంచి లాక్ డౌన్ ను అమలు చేయనుంది. ఈనెల 9 వ తేదీ నుంచి వచ్చే అన్ని ఆదివారాలు తమిళనాడు...

ఒమిక్రాన్ ఎఫెక్ట్ : జనవరి 10 వరకు స్కూల్స్ బంద్‌

దక్షిణాప్రికా దేశంలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలనను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి కే ఈ మహమ్మారి వైరస్‌ 90 దేశాలకు పైగా పాకేసింది. ఇటు మన దేశంలోనూ.. ఈ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో.. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే.. కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి. ఇక...

ఒమిక్రాన్ ఎఫెక్ట్..నర్సరీ నుండి 8వ తరగతి వరకు క్లాసులు బంద్..!

దేశం లోని అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే సినిమా థియేటర్ల పై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. కాగా తాజాగా తమిళ నాడులో ఎనిమిదో తరగతి వరకు క్లాసులు బంద్...

చెన్నైని ముంచెత్తిన భారీ వర్షాలు… రెడ్ అలెర్ట్ జారీ..

గత రెండు నెలలుగా వరస వాయుగుండాలు, వర్షాలతో అతలాకుతలం అయిన తమిళనాడు రాష్ట్రం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు చెన్నైతో జన జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలుగజేశాయి. చెన్నైలో వర్షాల కారణంగా ముగ్గురు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యుద్ఘాతంలో...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...