మోడల్ నుంచి ఐపీఎస్‌గా మారిన ఆష్నాచౌదరి

-

చాలా మంది జీవితంలో ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్తుంటారు. అనుకున్నది సాధించడానికి నిరంతరం కష్టపడుతుంటారు.ఉన్నత స్థాయికి చేరుకున్నాక వారి శ్రమను ఒక్కసారిగా మర్చిపోతారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్నది. తొలుత కెరీర్‌లో మోడలింగ్ ఎంచుకున్న ఓ యువతి ఆ తర్వాత తనకు ఇష్టమైన మోడలింగ్‌ను వదిలేసి సివిల్ సర్వెంట్ కావాలనుకున్నది. అనుకున్నదే తడవుగా ఐపీఎస్ అధికారిణిగా ఎంపికైంది.ప్రస్తుతం ఆమె లైఫ్ స్టోరీ ఎంతో మందికి స్పూర్తిధాయకంగా నిలుస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని పిల్కువాకు చెందిన ఆష్నా చౌదరి డిగ్రీ చదువుతుండగా కొత్త రకం ఫ్యాషన్స్, పర్యాటక కేంద్రాల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ పోస్టులు పెడుతూనే ఉండేది.అలా ఆమెకు పలు సంస్థల నుంచి మోడలింగ్ అవకాశాలు చాలానే వచ్చాయి. కొంతకాలం మోడలింగ్ రంగంలో మెరిసాక, ఉన్నట్టుండి ఆ రంగాన్ని వదిలేసిన ఆష్న
ఆష్నా చౌదరి 2022లో సివిల్స్ రాసి ఆలిండియా 116వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట తెర వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news