‘బాంబ్ సైక్లోన్’తో అమెరికాలో దారుణ పరిస్థితులు..60 మంది మృతి

-

బాంబ్ సైక్లోన్ తో అమెరికా, కెనడాలు వణికి పోతున్నాయి. USA లో 1/3 వంతు ప్రజలు దీని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా చనిపోగా, న్యూయార్క్ రాష్ట్రంలో 28 మంది మృతి చెందారు. 15 లక్షల మంది కరెంటు లేక అవస్థపడుతున్నారు.

రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో పాటు ఉష్ణోగ్రత -50 డిగ్రీలకు పడిపోయింది. ఎదురుగా ఏమున్నాయో కనిపించలేని చీకట్లు కమ్మేయడంతో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలవుతున్నాయి. ఇక ఈ ప్రమాదాల పట్ల అక్కడి ప్రభుత్వాలు కూడా అలర్ట్‌ అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version