World Cup 2023 : ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుంధతి మైదానంలో ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు చాలా కీలకం. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

జట్ల అంచనా

nederland XI: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (c&wk), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

aus XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే/ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (WK), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Latest news