World Cup 2023 : పాకిస్తాన్ పై 14 రన్స్ తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా

-

వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 14 రన్స్ తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా జట్టు.

Australia win by 14 runs against Pakistan in WC warm-up

హైదరాబాద్ లో వరుసగా రెండో మ్యాచ్ లో ఓడిన పాకిస్తాన్.. నిన్న 14 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 352 టార్గెట్ చేజ్ చేయలేక 337 రన్స్ కి అలౌట్ అయింది పాకిస్తాన్. వరల్డ్ కప్ కి ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచుల్లో ఓడింది పాకిస్తాన్. దీంతో పాకిస్థాన్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వరల్డ్ కప్ కి ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచుల్లో ఓడింది..ఇక వరల్డ్‌ కప్‌ లో ఏం ఆడుతుందని విమర్శలు చేస్తున్నారు సీనియర్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version