IND VS AUS : ఆస్ట్రేలియాకు షాక్..డేవిడ్ వార్నర్ దూరం

-

 

IND VS AUS : నవంబర్ 23 నుంచి భారత్ తో జరగబోయే టి20 సిరీస్ కు ఆ జట్టు స్టార్ ప్లేయర్ వార్నర్ దూరం అయ్యారు. వరల్డ్ కప్ లీడింగ్ స్కోరర్ గా నిలిచిన వార్నర్…. విశ్రాంతి కోసం చేసుకున్న విజ్ఞప్తిని బోర్డు పరిగణలోకి తీసుకుంది. అతడి స్థానంలో ఆరోన్ హార్డీని ఎంపిక చేసింది. దీంతో ఫైనల్ మ్యాచ్ అనంతరం వార్నర్ స్వదేశానికి పయనమయ్యారు. ఆసీస్ టీంకు మాథ్యు వేడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

Australia World Cup winner to skip India T20I series
Australia World Cup winner to skip India T20I series

ఇక ఆసీస్ టీం వివరాలు ఒకసారి పరిశీలిస్తే…

ఆస్ట్రేలియా టీ20 జట్టు: మాథ్యూ వేడ్ (సి), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ రిచరిడ్సన్, కేన్ జంపా

Read more RELATED
Recommended to you

Latest news