అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మృతి

-

Ayodhya Ramalaya chief priest Acharya Satyendra Das passed away:  అయోధ్య లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మృతి చెందింది. లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌.

Ayodhya Ramalaya chief priest Acharya Satyendra Das passed away

బీపీ, షుగర్‌తో బాధ పడుతూ ఇటీవలే ఆస్పత్రిలో చే రారు అయోధ్య రామాల య ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌. అయితే ఇవాళ లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మృతి నేపథ్యంలో పీఎం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ అంత్య క్రియలు ఇవాళ జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news