Bail granted to former Jharkhand CM Hemant Soren: ఝార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరేన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఝార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరేన్ కు బెయిల్ మంజూరు అయింది.
హేమంత్ సోరేన్ కు బెయిల్ మంజూరు చేసింది ఝార్ఖండ్ హైకోర్ట్.
ల్యాండ్ ఫర్ స్కాం కేసులో జనవరి 31 న హేమంత్ సోరేన్ ను అరెస్ట్ చేసిన ఈడి…అప్పటి నుంచి జూలులోనే ఉంచింది. అయితే.. తాజాగా ఝార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరేన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఝార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరేన్ కు బెయిల్ మంజూరు అయింది.
కాగా, భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్. దీంతో ఆయనకు చెందిన రెండు కార్లు, రూ.36 లక్షల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.