bail

Breaking : తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరు !

ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ , రాజకీయ నాయకులు తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న పై నమోదు అయిన... అన్ని కేసుల్లోనూ... బెయిల్ మంజూరు అయినట్టు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. నిజామాబాద్ జిల్లాలో కళ్ళు వ్యాపారి...

ఆర్యన్ ఖాన్ కు బాంబే హై కోర్ట్ షరతులు

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బాంబే హై కోర్ట్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. షారుఖ్ ఇళ్లు మన్నత్ ముందు ఫ్యాన్స్ హంగామా చేశారు. కాగా...

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసిన ముంబై హైకోర్ట్

ముంబై క్రుయిజ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ ముంబై హై కోర్ట్ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ ఖాన్ తోపాటు మున్మున్ దమేచా, అర్బాజ్ మర్చంట్ లకు బెయిల్...

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై నేడు కొనసాగనున్న వాదనలు

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై ముంబై   హైకోర్ట్ లో నేడు కూడా వాదనులు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 తరువాత ఆర్యన్ ఖాన్ బెయిల్ వ్యవహారం కోర్ట్ ముందుకు రానుంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్...

ఆర్యన్ ఖాన్ కు మళ్లీ నిరాశే… బెయిల్ పై వాదనలు రేపటికి వాయిదా

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. ముంబై హైకోర్ట్ లో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై వాదనలు జరిగాయి. కాగా బెయిల్ పై వాదనలను అక్టోబర్ 27కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. రేపు...

ముంబై హైకోర్ట్ ముందుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్

ఆర్యన్ ఖాన్ కు ఈసారైనా బెయిల్ వస్తుందా..? జైల్ నుంచి విడుదలవుతాడా..? వంటి ప్రశ్నలకు నేడు సమాధానం లభించనుంది. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు వరసగా కోర్టుల్లో చుక్కెదురవుతోంది. వరసగా పెట్టుకుంటున్న బెయిల్ పిటీషన్లను కోర్ట్ తిరస్కరిస్తోంది. ఈనెల 20న...

బ్రేకింగ్ : టిడిపి నేత పట్టాభి కి బెయిల్ మంజూరు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి... పట్టాభి రామ్ కు బెయిల్ మంజూరైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు కేసులో అరెస్ట్ అయిన పట్టాభి రామ్ కి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న...

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కి మళ్లీ నిరాశే…

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. మూడోసారి బెయిల్ పిటీషన్ పెట్టుకున్న ఆర్యన్ ఖాన్ కు చుక్కెదురైంది. తాజాగా ముంబై కోర్ట్ బెయిల్ పై తీర్పును ఈనెల 20కి రిజర్వ్ చేసింది. దీంతో ఈనెల 20 వరకు ఆర్యన్ ఖాన్ జైలులో గడపాల్సిందే. ఈనెల అక్టోబర్ 2న ముంబై క్రూయిజ్...

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. మరోసారి సమయం కోరిన సీబీఐ

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించేందుకు సీబీఐ మరోసారి సమయం కోరింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ...

కీలకంగా సీబీఐ కౌంటర్.. జగన్‌ బెయిల్ రద్దవుతుందా?.. కాసేపట్లో విచారణ

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.జగన్‌కు బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ వాదనలను కోర్టు విననుంది. జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని...
- Advertisement -

Latest News

కరీంనగర్ : కాళేశ్వర క్షేత్రంలో కరోనా కలకలం

కాళేశ్వరంలో రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అడ్డూ అదుపు లేని రవాణా జరుగుతోంది. పుణ్యక్షేత్రంలో...
- Advertisement -

ఇండియాలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం.. ఒక్కసారిగా తగ్గి...

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా...

నేడు న‌గ‌రంలో పాక్షికంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఈ రోజు ఎంఎంటీఎస్ స‌ర్వీసులు పాక్షికంగా ర‌ద్దు అయ్యాయి. సోమ‌వారం రెండు జంట న‌గ‌రాల్లో ఉండే ప‌లు రూట్ల‌ల్లో 36 ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ద‌క్షిణ...

మెదక్: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఇంటర్ పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 వరకు గడువు పెంచినట్లు జిల్లా నోడల్ అధికారి, అల్లాదుర్గం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. కరోనా నేపథ్యంలో గడువు పెంచారని, అపరాధ రుసుము లేకుండా...