విద్యార్థులకు అలర్ట్.. రేపు స్కూల్స్, కాలేజీలు బంద్

-

దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. జులై 4న దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కానున్నాయి. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి.

Bandh of schools and colleges across the country on July 4

అసమర్ధంగా పరీక్షలు నిర్వహిస్తున్న NTAను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్ లో పాల్గొని, తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు చేయాలని కోరాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version