World Cup 2023 : ఇవాళ బంగ్లా-లంక మధ్య మ్యాచ్‌..రద్దు కానుందా ?

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ మైదానంలో జరుగుతోంది.

Bangladesh vs Sri Lanka, 38th Match

అయితే.. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుందా…లేదా… అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీలో దుమ్ము విపరీతంగా ఉంది. దీంతో ఇవాల బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి.

బంగ్లేదేశ్‌ XI: లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (c), ముష్ఫికర్ రహీమ్ (WK), మహ్మదుల్లా, తౌహిద్ హృదయ్, మహేదీ హసన్/నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్

శ్రీలంక XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా/దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (c & wk), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దునిత్ వెల్లలగే/ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీదు, దుష్మంత చమీర

Read more RELATED
Recommended to you

Latest news