40 సెంటీ మీటర్ల వర్షం.. నీట మునిగిన బెంగళూరు

-

బెంగళూరు నీట మునిగింది. నిన్న అంటే ఆదివారంరోజున బెంగళూరు నగరంలో ఈ సీజన్‌లోనే అతిపెద్ద వర్షపాతం నమోదు అయింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ వెల్లడించారు.

Bengaluru city recorded its heaviest rainfall of the season on Sunday
Bengaluru city recorded its heaviest rainfall of the season on Sunday

మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డ్ ప్రాంతాలు జలమయం అయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news