అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. ‘శీష్ మహల్’ వీడియో విడుదల చేసిన బీజేపీ.. అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంద్రభవనాన్ని తలపించేలా సీఎం బంగ్లాను నిర్మించారు అరవింద్ కేజ్రీవాల్. ఈ తరుణంలోనే… కేజ్రీవాల్ లక్ష్యంగా బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ‘శీష్ మహల్’ వీడియో విడుదల చేసిన బీజేపీ… అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేసింది.
7 స్టార్ రిసార్టును తలపించేలా భవనాన్ని నిర్మించారని.. సామాన్యుడిని అని చెబుతూ రాజభవనాలు ఎందుకని గతంలో ప్రశ్నించింది బీజేపీ. ఢిల్లీని లూటీ చేసి మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన నల్లధనంతో శీష్ మహల్ కట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఆరోపణలు చేశారు. మరి దీనిపై అరవింద్ కేజ్రీవాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
BJP Releases Video Of Arvind Kejriwal’s ‘Sheesh Mahal’ To Target AAP