అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్ !

-

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బ్లాక్‌బాక్స్ కూడా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు అధికారులు. మెరుగైన సమాచారం రాబట్టేందుకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉంది.

black-box
Black box damaged in Ahmedabad plane crash

ఈ ప్రమాదం అనంతరం స్థానిక బీజే వైద్య కళాశాల భవనంపై నుంచి బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇది ఇలా ఉండగా , అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విమానంలో దాదాపు 242 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద ఘటనలో చాలామంది మరణించారు. ఒక్కొక్కరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కొంతమందిని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలను సైతం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news