World Cup 2023 : వన్డే WC నుంచి స్టార్ క్రికెటర్ ఔట్!

-

వన్డే ప్రపంచకప్-2023కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హసరంగా… ప్రపంచకప్ మొత్తానికి దూరమైనట్లు సమాచారం. ఈ లెగ్ స్పిన్నర్ గాయంతో ఆసియాకప్-2023కు సైతం దూరమయ్యాడు.

Blow to Lankans, Wanindu Hasaranga out of Sri Lanka World Cup Squad
Blow to Lankans, Wanindu Hasaranga out of Sri Lanka World Cup Squad

ఇప్పుడు ఆ గాయం తీవ్రతరం కావడంతో WC నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. హసరంగా స్థానంలో శ్రీలంక బోర్డు మరొక ఆటగాడిని సెప్టెంబర్ 28లోగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఈ వరల్డ్ కప్ ను గెలుచుకున్న జట్టుకు 4 మిలియన్ ల అమెరికా డాలర్లు అనగా భారతీయ కరెన్సీ లో 33 కోట్ల 17 లక్షలు బహుమతిగా యివ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇక రన్నర్ అప్ గా నిలిచినా జట్టుకు అందులో సగం అంటే 2 మిలియన్ డాలర్లు భారతీయ కరెన్సీ లో 16 కోట్ల 58 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. మరి ఎవరు విజేతగా నిలిచి ఈ బహుమతిని సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news