గుజరాత్‌లో కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన వాహనాలు

-

గుజరాత్‌లో పెను ప్రమాదం జరిగింది. గుజరాత్‌లో ఓ వంతెన కుప్పకూలింది. దింతో నదిలో వాహనాలు పడిపోయాయి. గుజరాత్‌లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ కుప్పకూలడంతో, నదిలో పడిపోయాయి వాహనాలు.

Bridge collapses in Gujarat, vehicles fall into river
Bridge collapses in Gujarat, vehicles fall into river

వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా గంభీర బ్రిడ్జీ ఉంది. వంతెన కుప్పకూలింది. ఇప్పుడు ఇదే ఘటనా స్థలానికి చేరుకొని పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు గుర్తించారు అధికారులు. ఈ సంఘటన పైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news